EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బేలా నదిలో గుర్తు తెలియని మృత దేహం లబ్యం

    Author REPUBLIC HINDUSTHAN | 16 May 2022, 06:10 AM |




    తేది.16.05.2022 రోజున, ఉదయం 7.00 గంటల ప్రాంతంలో సుమారు 40-45 సం :: ల గల ఒక గుర్తు తెలియని పురుషుని మృతదేహం బేల బ్రిడ్జి నదిలో దొరికింది. మృతుడు బూడిద రంగు షర్టు , బ్రౌన్ రంగు ప్యాంట్ దరుంచినడు, మృతుని శవం రిమ్స్ ప్రబుత్వ ఆసుపత్రి మార్చురీ నందు బద్రపరుచనైనది.  ఎవరైనా తమకు తెలిసిన వారు అదృశ్యం అయితే లేదా ఎవరికైనా ఏమైనా సమాచారం తెలిసినచో ఈ నెంబర్.
    SI Bela9440900656
    CI jainath 9490619041
    నకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.