EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

    Author REPUBLIC HINDUSTHAN | 29 Dec 2021, 04:50 PM |



    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఉదయ్ కుమార్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం శాంతిభద్రతల విషయాల పై చర్చించారు.