🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 29 Dec, 2021 | Page: 1

నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఉదయ్ కుమార్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం శాంతిభద్రతల విషయాల పై చర్చించారు.

🏠 Home