EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిన్నారి చైత్రకు న్యాయం జరగాలి.... నిందితుడిని ఊరి తీయాలి...

    Author REPUBLIC HINDUSTHAN | 14 Sep 2021, 04:13 PM |


    రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు....



    సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం , హత్యకు గురైన చైత్ర ఆత్మకు శాంతి కలగాలని , ఆ కుటుంబానికి న్యాయం చేయాలని , నిందితుడి ని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.


    ఇవి కూడా చదవండి


    ప్రజలు జస్టిస్ ఫర్ చైత్ర అని కాండీల్ ర్యాలీలు తీస్తున్నారు. నిరాహారదీక్ష లు చేస్తున్నారు.