చిన్నారి చైత్రకు న్యాయం జరగాలి.... నిందితుడిని ఊరి తీయాలి...
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు.... సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం , హత్యకు గురైన చైత్ర ఆత్మకు శాంతి కలగాలని , ఆ కుటుంబానికి న్యాయం చేయాలని , నిందితుడి ని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ప్రజలు జస్టిస్ ఫర్ చైత్ర అని కాండీల్ ర్యాలీలు తీస్తున్నారు. నిరాహారదీక్ష లు చేస్తున్నారు.