EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైకుంఠధామం ప్రారంభించిన ఎమ్మెల్యే

    Author REPUBLIC HINDUSTHAN | 21 Aug 2021, 04:35 PM |


    తలమడుగు మండలంలోని దొర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామమును బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు.



    వైకుంఠధామమును రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్నా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , ప్రజాప్రతినిధులు.


    ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ. రమాకాంత్ , స్థానిక జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి , స్థానిక ఎంపిపి కళ్యాణ్ లక్ష్మీ రాజేశ్వర్ , మండల పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్ , ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, జిల్లా నాయకులు కాటి పెళ్లి శ్రీనివాస్ రెడ్డి , దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా, స్థానిక ఎంపీటీసీ చంటి, గ్రామస్థులు రామయ్య, ఆశన్న యాదవ్, పోచన్న, సునీత రెడ్డి, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి