EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆసుపత్రిలో 300 మంది రోగులను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్

    Author REPUBLIC HINDUSTHAN | 22 Apr 2023, 06:51 AM |


    పదేళ్లుగా ఆస్పత్రుల్లో దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు ఓ వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాడులో వైరలైంది


    దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్రాజ్(34) ఇటీవల ఓ వ్యక్తితో మాట్లాడుతూ.. 'బంధువుల నుంచి రూ.5వేలు తీసుకుని వృద్ధులు, రోగులను విషపు సూదితో చంపేవాడిని' అని వెల్లడించాడు. కాగా, ఈ కేసులో 18 మంది నకిలీ వైద్యులు అరెస్టయ్యారు.