EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శివుని దర్శనానికి పాదయాత్ర

    Author REPUBLIC HINDUSTHAN | 22 Aug 2022, 07:20 AM |


    భారీగా తరలిన భక్తులు.....



    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శ్రావణ మాసం సోమవారం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం సిరిచేల్మా ఉన్నా మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వెళ్లారు. మండలం లోని జామిడి, జల్దా, గెర్జామ్, ఇచ్చోడా తదితర గ్రామాలకు చెందిన భక్తులు జామిడి విడిసి చైర్మన్ హారన్ మారుతి పటేల్ ఆధ్వర్యంలో దర్శనానికి పాదయాత్ర గా తరలి వెళ్లారు. ఈ సందర్బంగా దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.


    ఇవి కూడా చదవండి