EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారీ వర్షానికి తెగిన బ్రిడ్జి.... పలు గ్రామాలకు రాకపోకలు బంద్

    Author REPUBLIC HINDUSTHAN | 12 Jul 2022, 06:18 AM |




    రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరద ఉదృత్తి వల్ల సిరిచేల్మా వైపు వెళ్లే రోడ్డు పై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయి ఇచ్చోడా కు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలం ధన్నూర్ వాగు ఉదృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రికి వెళ్లే దారి లేక గర్భిణీని తరలిస్తున్న అంబులెన్స్ సైతం కల్వర్ట్ తెగిపోవడం తో ఆగిపోయింది.