EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • adb: రాష్ట్ర ఎస్టీ మహిళ కమిషన్ కుమ్రా ఈశ్వరి బాయి ఇంట విషాదం

    Author REPUBLIC HINDUSTHAN | 08 Jul 2022, 01:32 PM |




    రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మహిళా కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరిబాయి ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరి బాయి భర్త కుంర రాజు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. గత కొంత కాలంగా ఆయనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.




    ఇవి కూడా చదవండి