EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Adilabad : ఉత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపు లభిస్తుంది - జిల్లా ఎస్పి

    Author REPUBLIC HINDUSTHAN | 14 Mar 2022, 11:54 AM |


    📰 రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్లకు అవార్డులు అందించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి .....



    📰జిల్లాలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి, ప్రశంసాపత్రం బహుకరణ.....



    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం స్థానిక పోలీస్ ఏఅర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉత్తమ సేవలను అందించిన 3 పోలీస్ స్టేషన్లకు అవార్డులు బహూకరించడం జరిగింది.

    *అవార్డులు స్వీకరించిన పోలీస్ స్టేషన్లు*

    1) ఆదిలాబాద్ 2 - టౌన్
    2) జైనథ్ పోలీస్ స్టేషన్
    3) బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్.

    రాష్ట్రంలో సమర్థవంతమైన నేర నివారణ మరియు గుర్తింపు చర్యలు, సమర్థవంతమైన విచారణ మరియు విజయవంతమైన ప్రాసిక్యూషన్, సమర్థవంతమైన నియంత్రణ మరియు చట్టాల అమలు, ప్రోయాక్టివ్ పోలీసింగ్ మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యకలాపాలు,పోలీస్ స్టేషన్ యొక్క నిర్వహణ మరియు తేదీ నాటికి 5 "S" అమలు, పోలీసు స్టేషన్‌లలోని 10 ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన సాక్ష్యం ఆధారిత సమాచారాన్ని సక్రమంగా పొందడం, అంటే PS యొక్క ఔట్‌లుక్, పార్కింగ్ ప్రాంతం, గ్రీనరీ, రిసెప్షన్ ఏరియా, విజిటర్స్ ఏరియా, వాటర్ సదుపాయం, రికార్డుల నిర్వహణ & స్వాధీనం చేసుకున్న ఆస్తులు, బ్యారక్స్‌లోని డైనింగ్ & విశ్రాంతి ప్రాంతాలు మరియు సిబ్బందికి టాయిలెట్/వాష్‌రూమ్ సౌకర్యం మొదలైనవి.. పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది.


    ఇవి కూడా చదవండి





    మరియు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాల లోని వర్టికల్స్ లో మంచి ప్రతిభ కనబరిచిన 24 పోలీస్ అధికారులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రశంసా పత్రాలు అందుకున్న
    *అధికారులు - వర్టికల్స్*
    1) వై రమేష్ బాబు సీఐ - ఎస్ హెచ్ ఓ
    2) పి శ్రీనివాస్ సిఐ - ఎస్ హెచ్ ఓ
    3) నైలు సిఐ - బ్లూ కోట్ అండ్ పెట్రో
    4) కే ప్రేమ్ కుమార్ సిఐ - సెక్షన్ ఇంచార్జ్
    5) ఐ సైదారావు సిఐ - కెపాసిటీ బిల్డింగ్
    6) ఏ హరిబాబు ఎస్ఐ - ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
    7) భరత్ సుమన్ ఎస్ఐ - ట్రాఫిక్
    8) బి కృష్ణ కుమార్ ఎస్ఐ - ఎస్ హెచ్ ఓ
    9) ఎల్ ప్రవీణ్ ఎస్ఐ - 5 ఎస్
    10) ఆర్ విజయ్ సింగ్ - బ్లూ కోర్ట్
    11) జె శివాజీ - బ్లూ కోర్ట్
    12) ఎం ఇసాక్ - పెట్రో కార్
    13) పాండురంగ - పెట్రో కార్
    14) ఎండి కైసర్ ఏఎస్ఐ - సెక్షన్ ఇంచార్జ్
    15) వి సోనీ - రిసెప్షన్
    16) జి గోపాల్ - స్టేషన్ రైటర్
    17) టీ శరత్ - సాంకేతిక నిపుణులు
    18) ఆర్ బాపురావు - కోర్ట్ డ్యూటీ ఆఫీసర్
    19) ఏం భూమేష్ - సమన్లు
    20) సంతోష్ - వారెంట్
    21) ఎం శ్రీనివాస్ - పెట్రో కార్
    22) ఎస్ కిషోర్ - బ్లూ కోట్ అండ్ పెట్రో కార్
    23) ఏం శ్రీనివాస్ - కోర్టు డ్యూటీ ఆఫీసర్
    24) ఎం ఎ జమీర్ - కోర్టు డ్యూటీ ఆఫీసర్






    జిల్లాలో ఉత్తమ సేవలు అందించి తమ దైన ప్రతిభను చాటిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా నగదు పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది.

    *నగదు రివార్డులు అందుకున్న అధికారులు*

    1) ఎస్బిఐ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి
    2) సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి
    3) స్వామి
    4) అమృత్ రెడ్డి
    5) బి నాగరాజు
    6) గణపతి - ASI
    7) బి ఏసుదాస్
    8) సింగజ్ వార్ సంజీవ్ కుమార్
    9) మురాద్ అలీ
    10) ఎం ఎ రియాజ్

    ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు పరిపాలన ఎస్ శ్రీనివాస రావు, బి వినోద్ కుమార్, డీఎస్పీ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఏ ఎస్పి హర్షవర్థన్, సీసీ దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.