EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇచ్చోడ ఎంపిపి ఔదర్యం…. చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయిన యువతికి మేనమామ గా మారి…

    Author REPUBLIC HINDUSTHAN | 04 Feb 2022, 02:31 PM |




    రిపబ్లిక్ హిందుస్థాన్ ఇచ్చోడా మండల కేంద్రానికి చెందిన ఓ యువతికి చిన్నతనంలో లోనే తల్లిదండ్రులు చనిపోయారు.


    ఇవి కూడా చదవండి


    అయితే ఆమెకు తన వారు లేరు అనే లోటు కలగకుండా ఆప్తులు ఆమె పెళ్లిని ఘనంగా జరిపారు. ఇచ్చోడా ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి దగ్గరుండి ఇచ్చోడా నుండీ 120 కిలోమీటర్ల దూరం లో ఉన్న జగిత్యాల జిల్లా దామరాజు పేట గ్రామం లో జరిగిన పెళ్ళికి హాజరై, మేనమామ చీరెను అందించారు.