EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేపు సిరిచేల్మాకు ఎమ్మెల్యే రాక

    Author REPUBLIC HINDUSTHAN | 26 Dec 2021, 09:12 AM |


    ఇచ్చోడ : సోమవారం రోజూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సిరిచేల్మా గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిరిచేల్మ గ్రామ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణ రెడ్డి కోరారు . ఉదయం 11.30 గంటలకు బోథ్ బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సిరిచేల్మా గ్రామానికి చేరుకుంటారు. తెరాస ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కమిటీ సభ్యులు,అనుబంధ కమిటీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు పెద్ద మొత్తములో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.