EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిరిచేల్మా లో బాబా సాహెబ్ వర్థంతి

    Author REPUBLIC HINDUSTHAN | 06 Dec 2021, 05:06 PM |



    సిరిచేల్మా , రిపబ్లిక్ హిందుస్థాన్ : సిరిచేల్మ గ్రామంలో
    బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65 వర్దంతిని గ్రామ ప్రజలు జరుపుతున్నారు .
    గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో
    గ్రామ సర్పంచ్ గుండాల లక్ష్మి కన్నమయ్య , ఉప సర్పంచ్ అబ్దుల్ అజీమ్ ,
    ఎస్సీ సంగం అధ్యక్షులు భగత్ దిల్లేష్ , బీఎస్పీ గ్రామ యువాజన అధ్యక్షులు బీర్ణంది మనోజ్ , వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.