EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

    Author REPUBLIC HINDUSTHAN | 13 Oct 2021, 06:31 PM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఠాకూర్ శోభ గత కొద్ది రోజులుగా నడవలేని స్థితిలో ఉంది అనారోగ్యంతో బాధపడుతుంది. దీనివల్ల ఆసుపత్రి ఖర్చులు అయ్యాయి. ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా సీఎం రిలిఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా సీఎం రిలీ ఫండ్ ద్వారా 60 వేలు మంజరురయ్యాయి.



    ఠాకూర్ శోభ నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నేరుగా ఆమె ఇంటికే చెక్కును పంపించారు. ఈ చెక్కును ఇచ్చోడ తెరాస మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి స్వయంగా ఆమే ఇంటికెళ్లి అందజేశారు.

    ఇవి కూడా చదవండి