EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బజారహత్నూర్ మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు బలి

    Author REPUBLIC HINDUSTHAN | 09 Oct 2021, 02:45 PM |



    రిపబ్లిక్ హిందుస్థాన్ : అదిలాబాద్ జిల్లా బజహాత్నూర్ మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు . శనివారం రోజు వ్యవసాయ క్షేత్రంలో సోయా పంటను కొస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది .



    దీంతో వ చెట్టు కింద వెళ్లారు . అయితే ఒక్కసారిగా పిడుగు పడడంతో బనియ గరన్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయలైన గరన్ ఆశా బాయిని చికిత్స కొరకు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయింది . ఊహించని పరిణామంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి .

    ఇవి కూడా చదవండి