EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుఫ్టీ బ్రిడ్జి పై ట్రాక్టర్ బోల్తా.... ఇద్దరి మృతి...

    Author REPUBLIC HINDUSTHAN | 26 Aug 2021, 07:59 AM |


    రిపబ్లిక్ హిందూస్థాన్ , నెరడిగొండ : కుఫ్టీ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలో నే మృతిచెందారు. ట్రాలీ పల్టీ కావడంతో ప్రమాదం జరినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




    ఇవి కూడా చదవండి