EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సీంగ్ మృతి....

    Author REPUBLIC HINDUSTHAN | 21 Aug 2021, 05:57 PM |


    రిపబ్లిక్ హిందూస్థాన్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ 89 ఏటా మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ దేశంలో ని అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కు రెండు దఫాలుగా సీఎం గా పనిచేశారు.



    ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ( ఫైల్ ఫోటో )

    ఇవి కూడా చదవండి


    ఆ తర్వాత వరుసగా 2015 సంవత్సరం లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా , 2019 లో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు.