EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి....

    Author REPUBLIC HINDUSTHAN | 20 Aug 2021, 04:20 PM |


    రిపబ్లిక్ హిందూస్థాన్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు.



    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రక్తదానం చేస్తున్న నాయకులు...


    జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం నిర్వహించారు.


    ఇవి కూడా చదవండి


    ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నగేష్,మూర్తుజా,సాధిక్,సంతోష్,రసూల్ ఖాన్,ఎం ఏ షకీల్,అర్ఫాత్ ఆఫ్రోజ్ ఖాన్,రాజు యాదవ్,మోసీన్ పటేల్ ,సౌరబ్ తదితరులు పాల్గొన్నారు



    ఇచ్చోడా లో.....



    ఇచ్చోడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో....