EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్సైను సన్మానించిన సామాజిక కార్యకర్తలు

    Author REPUBLIC HINDUSTHAN | 04 May 2025, 02:16 PM |
    ఎస్సైను సన్మానించిన సామాజిక కార్యకర్తలు




    రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తం ను సామాజిక కార్యకర్తలు , నాయకులు సయ్యద్ నౌషాద్ , షేక్ సాజిద్ లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఎస్సైను సన్మానించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లగా , ఆయన స్థానంలో జైనథ్ ఎస్సైగా విధులు నిర్వహించిన పురుషోత్తం ఇచ్చోడ కు బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో నాయకులు , మండల ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.