EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇచ్చోడ : ఘో*ర రోడ్డు ప్రమాదం.... పలువురికి గాయాలు... పశువులు మృ*తి

    Author REPUBLIC HINDUSTHAN | 01 May 2025, 03:07 PM |
    ఇచ్చోడ : ఘో*ర రోడ్డు ప్రమాదం.... పలువురికి గాయాలు... పశువులు మృ*తి


    ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఈ ప్రమాదంలో పశువులు కూడా మృతి చెందాయి. ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఆర్టీసీ బస్సుకు కూడా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.