EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ శ్రీ చైతన్య పాఠశాల

    Author REPUBLIC HINDUSTHAN | 30 Apr 2025, 08:49 PM |
    పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ శ్రీ చైతన్య పాఠశాల



    #శ్రీచైతన్య school adilabad



    ఆదిలాబాద్ :  ఈరోజు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి పోల సాయి కృష్ణ శంకర్ 600 కు 588 సాధించి జిల్లా మొదటి స్థానాన్ని సాధించాడు.
    వీరితోపాటు Ch. 578 B. శ్రీ చరణ్ 573 , D.sarvaaksh 572,  కుర్ర శ్రీ శాన్వి 571 , ఈర్ల హాసిని 567,  శ్రీహన్ రెడ్డి 567 , శ్రావణి 566 ,  మారుతి 564 మార్కులు సాధించారు .


    ఇవి కూడా చదవండి


    అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు 141  విద్యార్థులకు గాను 98  విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు.ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్  గారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా అభినందించాడు.



    ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ మూగ నవీన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు...