EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతన్నకు తీరని నష్టం... లక్షన్నర రూపాయల మేకలు,  ఆవులు మృతి

    Author REPUBLIC HINDUSTHAN | 26 Mar 2025, 05:31 PM |
    రైతన్నకు తీరని నష్టం... లక్షన్నర రూపాయల మేకలు,  ఆవులు మృతి




    రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం సాత్ నెంబర్ గ్రామంలో రాథోడ్ గోపాల్ అనే రైతుకు చెందిన లక్షన్నర రూపాయలు విలువ చేసే 7 మేకలు , 2 ఆవులు ఆకస్మికంగా మృతి చెందాయి. కూతురు పెండ్లి కోసం రూపాయి రూపాయి కుడబెట్టుకుని పోషించుకుంటున్న పశువులు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ రైతు కంటతడి పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు నష్టపరిహారం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటూన్నాడు.