EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం ... ముగ్గురు డ్రైవర్లు మృతి

    Author REPUBLIC HINDUSTHAN | 09 Mar 2025, 02:18 AM |
    Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం ... ముగ్గురు డ్రైవర్లు మృతి


    ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం జందాపూర్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనలో  ఇద్దరు మరణించగా సంఘటన స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నందు ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ మరియు అదనపు డ్రైవర్ సంఘటన స్థలంలోని మరణించడం జరిగింది. వారి వివరాలు 1)Pradeep sahu age:35
    Driver(Died)
    R/o Dhamtari district
    Chattisgarh
    2)Lochan sahu age:32
    Extra driver(Died)
    Madhya Pradesh.
    బస్సు హైదరాబాద్ నుండి వయా నాగపూర్ జబల్పూర్ వెళ్లే సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ తో పాటుగా ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణిదర్, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఎం టి ఓ టి మురళి, ఎస్సైలు సయ్యద్ ముజాహిద్ లు ఉన్నారు.