EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్

    Author REPUBLIC HINDUSTHAN | 22 Feb 2025, 02:58 PM |
    ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్


    అదిలాబాద్ : ప్రమోషన్ పొంది అదిలాబాద్ ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ ను మాజీ సర్పంచ్ లు సుభాష్ రాథోడ్ , జలంధర్ తో పాటు కాంట్రాక్టర్ కేంద్రే తులసి దాస్ లు శుభాకాంక్షలు . ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి శాలువాతో సన్మానించారు.