EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • త్వరలో స్కూళ్లకు కొత్త టీచర్లు..!

    Author REPUBLIC HINDUSTHAN | 14 Aug 2024, 05:01 AM |
    త్వరలో స్కూళ్లకు కొత్త టీచర్లు..!


    హైదరాబాద్:
    టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌ మెంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

    ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

    గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్లఅసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం...