EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుపై దాడి చేసిన హోంగార్డు సస్పెండ్

    Author REPUBLIC HINDUSTHAN | 14 Feb 2023, 01:04 PM |




    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
    ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రోజు రాత్రి జర్నలిస్టుపై దాడికి పాల్పడినటువంటి హోంగార్డును పోలీసు శాఖ సస్పెండ్ చేసింది.  మామిడి విజయ అనే హోంగార్డ్ ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడికి దిగడంతో పాటు పోలీసు శాఖ పై , జర్నలిస్ట్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది.   జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్ మీడియా  సమావేశంలో తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఇచ్చోడ సిఐ నైలు ఉన్నారు.

    ఇవి కూడా చదవండి



    https://youtube.com/shorts/U6k3JxvSyAw?feature=share


    హోంగార్డ్ తీరుపై జిల్లాలోని పలు బోథ్ జిల్లా రిపోర్టర్లు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.