EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుడిహత్నూర్ అబ్బాయి మాయన్మార్ అమ్మాయి

    Author REPUBLIC HINDUSTHAN | 06 Feb 2023, 04:31 PM |


    ఎల్లలు దాటినా ప్రేమా...




    రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్:మండల కేంద్రం లోని చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ ఖాతార్ దేశంలో హోటల్ మేనజ్మెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే తన సహచర ఉద్యోగిని ఐన మాయన్మార్ కు చెందిన కేతారిన్ తో ప్రేమలో పడ్డాడు. దింతో ఇరువురి కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఒకే చెప్పి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారాని తెలిపారు. దింతో కుటుంబ సభ్యులు,బంధు మిత్రుల మధ్య సోమవారం గుడిహత్నూర్ మండలం లోని చింతగూడ లోని చర్చిలో క్రైస్తవ సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు.

    ఇవి కూడా చదవండి