EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గిరిజన కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

    Author REPUBLIC HINDUSTHAN | 25 Aug 2022, 02:04 PM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు ఈనెల 27న వరంగల్ యాకూబ్ పురంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి డిఎస్ వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గిరిజన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ రెండు జతల జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయోడేటా తో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.