తెలంగాణాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీ సేన అధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుడిహత్నుర్ రైతు వేదిక భవనం నుంచి ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో డోల్, పేప్రే,కాలికోం సన్నాయి వాయిద్యాలతో ర్యాలీ గా రైతు వేదిక భవనం నుంచి గుడిహత్నుర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల కుంరం భీం విగ్రహం వద్ద కుంరం భీం విగ్రహాన్ని కి పూలమాలలతో నివాళులు అర్పించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సేన...