ప్రియుడి ఇంట్లో ప్రియురాలు.... మకాం మార్చేసిన ప్రియుడు
కుటుంబంతో సహా ఇల్లు వదిలివెళ్ళిపోయినా ప్రియుడు 140 రోజులుగా ప్రియుడి కోసం ఎదురుచూస్తు మౌనపోరాటం చేస్తున్నా యువతి... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకుని సమాజంలో అనొన్యంగా ఉండే వారు కొందరైతే, కులమతాల పేరిట ప్రేమించిన వారిని పరువు కోసం హత్యచేసే సంఘటనలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఓ యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొఖం చాటేసిన యువకుడి కోసం 140 రోజులుగా మౌనపోరాటం చేస్తుంది. ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంటే ప్రియుడు కుటుంబం తో సహా ఇళ్లు వదిలి వెళ్ళిపోయాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం మీసాయిపేట్ గ్రామానికి చెందిన సుజాత మరియు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా...