మూడు ఆటోలలో తరలిస్తున్న 21 క్వింటల రాయితీ బియ్యం స్వాధీనం

🔴 ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, మూడు ఆటోలు సీజ్ చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతం అందించే దిశగా జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ కు వచ్చిన సమాచారం మేరకు, ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్ నుండి బోరి గ్రామం మహారాష్ట్రకు 21 క్వింటల్లా రాయితీ బియ్యం మూడు ఆటోలలో తరలిస్తున్న ముగ్గురు నిందితులను చాందా గ్రామ శివారు నందు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్...