అదిలాబాదులో ఎడిటర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నిక ఏకగ్రీవం

కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కోడెం నరేష్ ఏకగ్రీవ ఎన్నిక రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాకు చెందిన పబ్లిషర్స్, ఎడిటర్స్ వెల్ఫేర్ సొసైటీ (రిజిస్టర్డ్) నూతన కార్యవర్గాన్ని సోమవారంజిల్లా కేంద్రంలోని సినిమా రోడ్డు లో ఉన్నా కార్యాలయంలో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదిలాబాద్ జిల్లాలోని వివిధ దిన, మాస, పక్ష పత్రికలు కు సంబంధించిన ఎడిటర్లు  అందరూ హాజరయ్యారు.  ఈ సందర్భంగా నూతనకార్యవర్గం ఎంపిక తో పాటు పబ్లిషర్ లకు ఎడిటర్ లకు సంబంధించిన పలు తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతన కార్యవర్గం లో గౌరవాధ్యక్షులుగా సాక్షర పత్రిక ఎడిటరు ఎలుగు లింగన్నను, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (ఆరోగ్యజ్యోతి) ఎడిటర్ కె నరేష్ ను...