రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి *ప్రతి ఒక్కరికి మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి, తప్పకుండా వాటిని పాటించాలి *జిల్లా ప్రజలు, తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది* *త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ప్రారంభం *ఆదిలాబాద్ పట్టణంసిసిటివి కెమెరాల నిఘాలో ఉంది *ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారిపై సిసిటివి డేగ కన్ను రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  శుక్రవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్ యందు ట్రాఫిక్ నియమాలు మరియు ప్రమాదాల నివారణ పై జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు...