Crime : గంజాయి డాన్ అన్నందుకె చంపేశాడు....
ఆదిలాబాద్ దేవి బార్ కత్తితో పొడిచి చంపిన హత్య కేసులో నిందితుని అరెస్టు వివరాలు వెల్లడించిన అదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ (క్రైం న్యూస్ ) : ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంరేకెత్తించిన దేవి బార్ ముందు జరిగిన హత్య కేసులో నిండుతుడిని ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ డిఎస్పీ వి ఉమేందర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా విద్యానగర్ కు చెందిన గుడ్ల సావిత్రి మరియు ప్రభుత్వ రిటైర్డ్ ఉపాద్యాయుడు స్వర్గీయ గుడ్ల లింబాద్రి దంపతుల కుమారుడు అయినా గుడ్ల సాయికుమార్ (31) డిగ్రీ...