జిల్లాలో నూతన భరోసా సెంటర్ కు శంకుస్థాపన

◼️ వర్చువల్ విధానంలో  రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లా కేంద్రాలలో భరోసా సెంటర్లను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి ◼️ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ ◼️ వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, కౌన్సిలింగ్, సైకాలజీ సపోర్ట్, వంటి సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించేందుకు భరోసా సెంటర్... ◼️ భరోసా కేంద్రాలతో బాధితులకు తక్షణ సహాయం అందజేయడం కోసమే : ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ నందు నూతనంగా ఏర్పాటు...