జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ

🔶 ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు నిషేధం... 🔶 ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శాంతిభద్రతల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి ఈరొజు నుండి జులై 31 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. 30 పోలీస్...