దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్
🔴 7 లక్షల 50 వేల వస్తువులు స్వాధీనం... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా రాత్రి పూట ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువ గల బంగారు వెండి ఆభరణాలు మరియు 2 లాప్ టాప్ లు, 1 MI టివి, స్పీకర్, హెడ్ ఫోన్ మరియు సెల్ ఫోనులు మొత్తం 7 లక్షల 50 వేల వస్తువులు స్వాధీనము చేసుకున్నారు. పట్టుబడిన నిందితులలో ఉట్నూర్ మండలం అంగడి బజార్ కి చెందిన డ్రైవర్ గ పనిచేసే నిఖిల్ (20), కొమ్ముగూడ కు చెందిన ప్రయివేట్...