నాసిరకమైన సోయా విత్తనాలతో మోసపోయాం

-- న్యాయం చేయాలని రాస్తారోకో. -- డీలర్ల పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ -- కంపెనీల కమిషన్లకు కక్కుర్తిపడి రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టారు.. -- రైతుల ఆరోపణలు -- చాలా చోట్ల మొలకేత్తని సొయా విత్తనాలు.... -- తనిఖీలకె పరిమితమైన అధికారులు ❓️ రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ (బ్యూరో): రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోస పోకుండా సీజన్ కు రెండు నెలల ముందు నుండి అధికారులు పకడ్బందిగా చర్యలు చేపట్టిన రైతులు ఏదొక రకంగా మోసపోతూనే ఉన్నారు. తాజా గ నాసిరక విత్తనాలతో మోసపోయిన రైతులు ఆవేదన తట్టుకోలేక రోడ్డు పై బయటాయించి ధర్నా కు దిగారు. రైతుల అమాయకత్వాన్ని...