Adb: విజయ నర్సింగ్ హోమ్ లో అరుదైన ప్రసూతి

🔶 ప్రాణాలు కాపాడిన వైద్యురాలు, తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమం.... 🔶 పుట్టిన చిన్నారికి డాక్టర్  రాహుల్ పేరు పెట్టుకున్న దంపతులు....🔶 వైద్యురాలకు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని విజయ నర్సింగ్ హోమ్ లో డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అరుదైన ప్రస్తుతి నిర్వహించారు. కొన్ని రోజులుగా గర్భిణీ ప్రసూతి కోసం రిమ్స్ తో పాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడి వైద్యులు నాగపూర్, యవత్మాల్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని సలహాలు ఇచ్చారు.  కానీ విజయ నర్సింగ్ హోమ్ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి తను ప్రసూతి చేస్తానని...