25 బైకుల దొంగతనం చేసిన దొంగ అరెస్ట్

🔶 మట్కా అలవాటుకు బానిసై దొంగతనాలు చేసిన నిందితుడు 🔶 18 వాహనాలు స్వాధీనం, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* 🔶 పట్టణంలో ఈ సంవత్సరం 1000 సిసి కెమెరాలు ఏర్పాటు లక్ష్యం 🔶 సిసి కెమెరాల ఏర్పాటు లో ప్రజల తోడ్పాటు అవసరం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం : మంగళవారం స్థానిక పోలీసు హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో గత రెండు నెలలుగా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ...