మతిస్థిమితం లేని మహిళా పై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : పాక్షికంగా మతిస్థిమితం లేని మహిళపై మానభంగ ప్రయత్నం చేసిన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 8000/- జరిమానాను విధిస్తూ మహిళ కోర్టు న్యాయమూర్తి జె మైత్రేయి తీర్పు విలువరించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి కీలక వాఖ్యలు చేశారు. కఠినమైన శిక్ష లతో నేర ప్రవృత్తి తగ్గుతుందని అన్నారు. కేసు, తీర్పు.... వివరాలు ఇలా ఉన్నాయి... ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కొంతవరకు మతిస్థిమితం లేని మహిళ (22) సంవత్సరాలు , తేది 13.11.2018 రోజున రాత్రి భోజనం చేసి ఇంటి ఆవరణ లో గల గద్దెపై కూర్చుని ఉండగా, తన తల్లి ఇంట్లో పని...