CrimeNews: వివాహితను అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారా శిక్ష
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం : వివాహితురాలుని కిడ్నాప్ చేసి, బెదిరించి మానభంగం చేసిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ మహిళా న్యాయమూర్తి జి మైత్రేయి తీర్పు వెలివరీంచారు. కేసు పూర్వపరాలు.... తేదీ 20.05.2017 ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారిగూడ కు చెందిన గృహిణి (19) ఉదయం 9 గంటలకు షాపింగ్ కోసం ఆటోలో ఆదిలాబాద్ మార్కెట్ కు వెల్లుటకై షేక్ వసీం(24) తండ్రి షేక్ బాబు కిన్వట్ కు చెందిన వ్యక్తి, ప్రస్తుతం బంగారిగూడ లో ఉంటూ ఆటో నడుపు కుంటున్నాడు, బాధితురాలు నిందితుని ఆటోలో వెళ్లగా, వినాయక్ చౌక్ వచ్చిన తర్వాత ఆమెకు చాక్లెట్లు ఇచ్చాడు. అది తిన్నాక...