రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠినమైన చర్యలు : జిల్లా ఎస్పీ

-- నిందితులపై కఠినమైన పి.డి యాక్ట్ నమోదు చేయడానికి చర్యలు.* -- ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, త్వరలో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ నియామకం.* -- ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08732-226246   లేదా డయల్ -100 ఫోన్ కు చేయాలి.* -- రాష్ట్ర మంత్రివర్యులు పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నకిలీ విత్తనాలు, ఎరువులు పురుగుమందులు జిల్లాలో విక్రయించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి మహమూద్...