అబ్కారి శాఖలో పట్టుబడిన వాహనాల వేలం పాట
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఎక్సైజ్ శాఖ లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను మే 7 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడా ఎక్సైజ్ సి ఐ రాజమౌళి ఒక ప్రకటన లో తెలిపారు. ఇచ్చోడ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే ఈ వేలం పాట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్ వై హిమశ్రీ అద్వర్యంలో వేలం పాటనం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ వేలం పాటలో మొత్తం ఎనిమిది (8) వాహనాలు మరియు వాటి ధరలను ప్రకటించారు. ఎక్సెల్ మొపేడ్ అప్సీట్ ప్రెస్ ధర రూ. 30,000 వేలు,టీవీఎస్ ఎక్సల్ మొపేడ్ అప్సెట్ ప్రైస్ రూ.2,000 వేలు, హీరో హోండా స్పీలెండర్...