పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది:  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

🔶 పట్టణంలో గుట్కా,మట్కా, గంజాయి పూర్తిగా రూపుమాపడమే ప్రధాన లక్ష్యం 🔶 కలిసికట్టుగా పనిచేసి జిల్లా పోలీసు వ్యవస్థను ఉన్నత స్థానానికి తీసుకు రావాలి 🔶 ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర చాలా కీలకమైనదని జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఆదిలాబాద్ రెండవ పోలీస్స్టేషన్ ను జిల్లా ఎస్పి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ ను తనిఖీ చేసి అక్కడ జరిగే కార్యచరణను గురించి రిసెప్షన్ సెంటర్ అధికారులను...