ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్ట్
-- రూ 11000/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బుధవారం స్థానిక నెహ్రూచౌక్ కాటన్ మార్కెట్ యార్డ్ ఏరియాలోని స్మశాన వాటిక లో పేకాట ఆడుతున్నట్టుగా వచ్చిన సమాచారం రావడం తో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పక్కాగా దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తితెలిపిన వివరాల ప్రకారం నెహ్రు చౌక్ కాటన్ మార్కెట్ యార్డ్ సమీపంలో కొందరూ వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడం తో వెళ్లి చూడగా నాల్గురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, అందులో 1) కొప్పుల మహేందర్ (36) s/o మల్లేష్2) షేక్...