అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ భారీగా గుట్కా పట్టివేత
🔶 అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ చేసిన సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు 🔶 వివరాలు వెల్లడించిన స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణ మూర్తి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలానే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఒక లక్ష రూపాయల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ సిఐ జె కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో గుట్కా ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు అంబేద్కర్...