Jobs: <em>పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ నియామకాలకు ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం</em>

తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థానాన్ని దక్కించుకోవాలి - బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కఠోరమైన శ్రమతోనే ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చు - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ నియామకాలకు ఉచిత శిక్షణ శిబిరాన్ని  ఇచ్చోడ మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ &amp; డిగ్రీ కళాశాలలో ప్రముఖ ఫ్యాకల్టీ వారిచే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరియు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి లు పాల్గొని  శిక్షణ శిబిరానికి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్...