బేలా ఎడిసిసి బ్యాంక్ కుంభకోణంలో మరో ముగ్గురి అరెస్ట్

-- మరో ప్రధాన నిందితుడు బండి రమేష్ వద్ద నుండి 29 లక్షల రూపాయలు స్వాధీనం -- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బేలా ఎడిసిసి బ్యాంక్ లో జరిగిన కుంభకోణం పై శనివారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  ఎడిసిసి బ్యాంక్ బేల బ్రాంచ్ లో జరిగిన రూ.2. 85 కోట్ల కుంభకోణంలో   తేదీ 13.3.20202 రోజున ఎడిసిసి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినా గడ్డం శ్రీనివాస్ ...